🏢 కార్పొరేట్ ఈవెంట్‌లు

మీ కంపెనీ ప్రతిష్టను పెంచే సదవకాశాలే కార్పొరేట్ ఈవెంట్‌లు. Seminars, Award Functions, Product Launches, Client Meetups వంటి ఈవెంట్‌లను Kalyanam Planners ప్రొఫెషనల్ టచ్‌తో ప్లాన్ చేస్తుంది.

స్టేజింగ్, లైటింగ్, ప్రొఫెషనల్ యాంకరింగ్, ఫోటోషూట్, ఫుడ్, వేదికా డిజైన్ మొదలైన అంశాలపై పూర్తి ప్లానింగ్ అందించబడుతుంది. మీ బ్రాండ్ ఇమేజ్‌కు తగినట్టుగా థీమ్, టోన్ ఎంపిక చేస్తాం.

మీ కార్మికుల మోటివేషన్, క్లయింట్ రిలేషన్స్ బలపడేలా ప్రతి ఈవెంట్ ని ఒక గుర్తుండిపోయే అనుభవంగా మలుస్తాం.

🏛️ ప్రభుత్వ కార్యక్రమాలు

ప్రభుత్వ శాఖల కార్యక్రమాలు శ్రద్ధ, నిబంధనలు, మరియు గౌరవంతో నిర్వహించాలి. Kalyanam Planners అనుభవంతో కూడిన ప్రొటోకాల్ ప్లానింగ్, VIP సెటప్, స్టేజ్ డిజైన్, లైవ్ కవరేజ్, ఫ్లెక్సీలు, ఫోటోగ్రఫీ వంటి సేవలు సమగ్రంగా అందిస్తుంది.

Independence Day, Republic Day, అవార్డు ప్రదానోత్సవాలు, Awareness Drives, Training Camps వంటి ఈవెంట్‌లను అత్యంత బాధ్యతతో నిర్వహించడంలో మా విశ్వసనీయత స్థిరంగా ఉంది.

MEPMA, SERP, Panchayat Raj, Education Dept, Collector Office వంటి శాఖల ఈవెంట్‌లు విజయవంతంగా నిర్వహించాం. మీరు ఓ Trusted Partner‌ను వెతుకుతున్నట్లైతే – అదే మేము.

Scroll to Top